మూడో పెళ్లి చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ |
ప్రముఖ
సంగీత దర్శకుడు మ్యూజిక్ మేస్ట్రోగా పేరుగాంచిన ఇళయరాజా కుమారుడు సంగీత
దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. వందకుపైగా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి
శభాష్ అనిపించుకున్న యువన్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు.
విషయం ఏమిటంటే...యువన్ జనవరి 1న మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇళయరాజా చిన్న కొడుకైన యువన్ తాజాగా జఫరున్నీసా అనే ముస్లిం యువతను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి వేడుకకు ఇళయరాజా కుటుంబ సభ్యులు ఎవరు హాజరుకాలేదట. ఈ పెళ్లి తమిళనాడులోని రామనాధపురం జిల్లా కిజా కరాయ్ ప్రాతంలో భారీ భద్రత మధ్య జరిగింది. యువన్ ఇటీవలే ముస్లిం మతాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. యువన్ పేరు ఇప్పుడు అబ్దుల్ హలీక్‌గా పేరు మార్చుకున్నాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువన్ శంకర్ వారితో సంబధాలు తెగదెంపులు చేసుకున్నాడు.

No comments:
Post a Comment